ఆచార్య ఆత్రేయ జయంతిని పురస్కరించుకొని నేడు స్థానిక అనకాపల్లి,శాఖ వీధిలోని ప్రభుత్వ గ్రంధాలయంలో "ఆత్రేయ సాహితీ స్రవంతి" ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈ సందర్భంగా ఆత్రేయ సాహితీ స్రవంతి వ్యవస్థాపకులు, www.acharyaathreya.com నిర్వాహకులు డా.తలతోటి పృథ్వీ రాజ్ గతంలో "ఆత్రేయ ఆణిముత్యాలు" పేరుతో తానూ రూపొందించిన ఆత్రేయగారి ప్రసిద్ధమైన 151 పాటల సి.డీ. లోని పాటలను అభిమానులకోసం ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. విని ఆనందించగలరని ఆశిస్తున్నాను.
ఆత్రేయ మొదటి పాట
జానపద గీతాలు
- దాగుడుమూతా దండాకోర్ (బండ రాముడు)
- కాళ్ళ గజ్జే కంకాలమ్మ (ఆదర్శ కుటుంబం)
- నల్లవాడే అమ్మొమ్మో అల్లరి పిల్లవాడే (దసరా బుల్లోడు)
- అరెరెరెరె...ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ (దసరా బుల్లోడు)
- పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్ (దసరా బుల్లోడు)
- ఉంటే ఈ వూళ్ళో వుండు (ప్రేమనగర్ )
- కడవెత్తు కొచ్చింది కన్నెపిల్ల (ప్రేమనగర్ )
- ఆకులు పోకలు యివ్వద్దు - నా నోరు ఎర్రగా (భార్య బిడ్డలు)
- గొప్పోళ్ళ చిన్నది - గువల్లే వున్నది (కొడుకు కోడలు)
- నీకేం తెలుసూ నిమ్మకాయ పులుసు (కొడుకు కోడలు)
- ఒసే వయ్యారి రంగీ - వగలమారి బుంగీ (పల్లెటూరి బావ)
- చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)
- తుర్రుపిట్ట - తుర్రుపిట్ట తోట చూస్తావా...(మాయదారి మల్లిగాడు)
- వస్తా...ఎల్లోస్తా (మాయదారి మల్లిగాడు)
- ఎల్లోస్తా మామా ఎల్లోస్తా (చిలిపి కృష్ణుడు)
- ఏడూ కొండలవాడ వెంకటేశ (సోగ్గాడు)
- మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు (సెక్రెటరీ)
- నా పక్కన చోటున్నది ఒక్కరికి (సెక్రెటరీ)
శృంగార గీతాలు
- లేలేలే - నా రాజా (ప్రేమనగర్ )
- చేయీ చేయీ తగిలింది హాయి హాయిగా వుంది (కొడుకు కోడలు)
- తగిలిందయ్యా తగిలింది పైరగాలి (బంగారు బాబు)
- శ్రీరామ చంద్రా నారాయణా (బంగారు బాబు)
- ఆకలుండదు - దాహముండదు నిన్ను చూస్తుంటే (మంచివాడు)
- తలకు నీళ్ళోసుకుని - కురులారబోసుకుని (మాయదారి మల్లి
గాడు) - కసిగా వుంది కసికసిగా వుంది (ఎదురులేని మనిషి)
- గాలి మళ్ళింది నీపైన గోలచేస్తుంది నా లోన (యుగ పురుషుడు)
- దుప్పట్లో దూరాక దూరమేముందీ (రామకృష్ణులు)
- గు గు గు గు గుడిసుంది మా మ మ మ మంచముంది (డ్రైవర్ రాముడు)
- చల్లగా లేస్తోంది మెల్లగా రమ్మంది (చాలెంజ్ రాముడు)
- చేయ్యిపడ్డది చెంపపైన - దెబ్బపడ్డది గుండెలోన (గురుశిష్యులు)
- అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని (త్రిశూలం)
- మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా (అనుబంధం)
- ఎక్కడ ఎక్కడ పోతావురా ఇక్కడ ఇక్కడ నే నుండగా (ప్రేమ)
విషాద గీతాలు
- ఎవరో జ్వాలను రగిలించారు (డాక్టర్ చక్రవర్తి )
- దేవుడనేవాడున్నాడా అని (దాగుడు మూతలు)
- ఎక్కడవున్న ఏమైనా(మురళీ కృష్ణ )
- మానూ మాకునుకాను రాయీ రప్పను కానేకాను (మూగ మనసులు)
- నిను వీడని నీడను నేనే (అంతస్థులు)
- తలచినదే జరిగినదా దైవం ఎందులకు(మనసే మందిరం )
- చేతిలో చెయ్యేసి చెప్పు బావా (దసరా బుల్లోడు)
- మనసుగతి ఇంతే మనిషిబతుకింతే (ప్రేమనగర్ )
- ఎవరికోసం - ఎవరికోసం (ప్రేమనగర్ )
- చక్కనయ్య చందమామా (ప్రేమనగర్ )
- అందమైన జీవితము అద్దాల సౌథము (విచిత్ర బంధం)
- ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో (జీవన తరంగాలు)
- మంచితనానికి తావేలేదు (బంగారు కలలు)
- నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని (మంచి మనుషులు)
- రారయ్య పోయినవాళ్ళు (గాజుల కిష్టయ్య)
- ఒక జంట కలిసిన తరుణాన (బాబు)
- దేవుడే యిచ్చాడు వీథి ఒక్కటి (అంతులేని కథ)
- కళ్ళలో ఉన్నదేదో కనులకే తెలుసు (అంతులేని కథ)
- మనసులేని బ్రతుకొక నరకం (సెక్రెటరీ)
- ఇంతే యీ జీవితము చివరికి అంతా శూన్యము (అమరదీపం)
- ప్రేమకు మరణం లేదు - దానికి ఓటమి లేనే లేదు (ఇంద్రధనుస్సు)
- నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి (ఇంద్రధనుస్సు)
- ఈ అనంత కాలగమనంలో (సంధ్య)
- ఓ బాటసారి...ఇది జీవిత రహదారి (ఇల్లాలు)
- కాశీ విశ్వనాథా ...! తండ్రీ విశ్వనాథా...! (పులిబిడ్డ)
- ఏఏ దేవుళ్ళు శాసించినారో ఏఏ దేవతలు శపించినారో (పోరాటం)
- చుక్కల్లే తోచావే వెన్నెల్లె కాచావే ఎదబోయవే (నిరీక్షణ)
- ఏ నావ దే తీరము ఏ నేస్తమే జన్మ వరము (సంకీర్తన)
- ప్రేమలేదని,ప్రేమించరాదని (అభినందన)
- ప్రేమఎంత మధురం ప్రియురాలు అంత... (అభినందన)
- ఎదుటా నీవే ఎదలోనా నీవే (అభినందన)
- ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా (ప్రేమ)
- మనసొక మధు కలశం పగిలేవరకే అది నిత్యసుందరం (నీరాజనం)
- నేనే సాక్ష్యం.. ఈ ప్రేమ యాత్రకేది అంతమూ (నీరాజనం)
ప్రేమ గీతాలు
- రేపంటి రూపం కంటే (మంచీ - చెడూ)
- గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయీ (ఆత్మ బలం)
- పరుగులు తీసే నీ వయసునకు (ఆత్మ బలం)
- చిటపటచినుకులు పడుతూ వుంటే (ఆత్మ బలం)
- ఎక్కడికి పోతావు చిన్నవాడా (ఆత్మ బలం)
- అడగక ఇచ్చిన మనసే ముద్దు (దాగుడు మూతలు)
- మెల్ల మెల్ల మెల్లగా (దాగుడు మూతలు)
- ఈనాటి ఈ బంధమేనాటిదో (మూగ మనసులు)
- నా పాట నీ నోట పలకాల సిలకా (మూగ మనసులు)
- ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో (మూగ మనసులు)
- పాడుతా తీయగా సల్లగా (మూగ మనసులు)
- నువ్వంటే నాకెందుకో ఇంత ఇది (అంతస్థులు)
- తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము (అంతస్థులు)
- కనులు కనులతో కలబడితే (సుమంగళి)
- కొత్తపెళ్లి కూతురా రారా (సుమంగళి)
- నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం (ప్రేమనగర్ )
- తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా (ప్రేమనగర్ )
- నువ్వూ - నేనూ ఏకమైనామూ (కొడుకు కోడలు)
- ఏడడుగుల సంబంధం (బంగారు బాబు)
- స్నేహ బంధము - ఎంత మధురము (స్నేహబంధం)
- పడకు పడకు వెంట పడకు (మంచి మనుషులు)
- నీవులేని నేను... (మంచి మనుషులు)
- నీలాల నింగిలో మేఘాల తేరులో (జేబుదొంగ)
- ఏ రాగమో ఇది ఏ తాళమో (అమరదీపం)
- ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో (మరోచరిత్ర)
- పదహారేళ్ళకు నీలో నాలో (మరోచరిత్ర)
- నువ్వేనా సంపెంగె పువ్వున నువ్వేనా! (గుప్పెడు మనసు)
- ఏమని వర్ణించను నీ కంటి వెలుగును (డ్రైవర్ రాముడు)
- ఏ గీత గీసినా నీ రూపమే (ముతైదువ)
- పేరుచెప్పనా - నీ రూపుచెప్పనా (గురు)
- మనసు ఒక మందారం చెలిమి తన మకరందం (ప్రేమ తరంగాలు)
- ప్రియుడా పరాకా - ప్రియతమా పరాకా (అగ్నిపూలు)
- ఈ కొండ కోనల్లో నీరెండ ఛాయల్లో (ప్రేమ కానుక)
- చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా (అనురాగ దేవత)
- రాముని ఆడది చేసిన రాముడివా (త్రిశూలం)
- కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది (కోకిలమ్మ)
- పల్లవించవా నా గొంతులో పల్లవికావా నా పాటలో ( కోకిలమ్మ)
- ఎవ్వరో పాడారు భూపాల రాగం...(కోకిలమ్మ)
- జానకి కలగనలేదు రాముని సతికాగలనని (రాజకుమార్)
- ఎవరిది ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు (మానసవీణ)
- రాణి వాసానా ఓ రామ చిలకా (జయం మనదే)
- ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆ నాటిది (నిరీక్షణ)
- జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై (మంచిమనసులు)
- రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు (సీతారామ కళ్యాణం)
- ఎంతనేర్చినా ఎంత చూసినా (సీతారామ కళ్యాణం)
- అదే నీవు అదే నేను అదే గీతం పాడనా (అభినందన)
- రంగులలో కలవో ఎద పొంగులలో కళవో (అభినందన)
- అరె! ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి (ఆరాధన)
- నాగొంతు శ్రుతిలోన నా గుండె లయలోన (జానకీరాముడు)
- ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగంది (ప్రేమ)
- ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు ఇవ్వలేంది అడగవద్దు (ప్రేమ)
- ద్వాపరమంతా సవతుల సంత జ్ఞాపకముందా గోపాలా (నారీ నారీ నడుమ మురారి)
భక్తి గీతాలు
అభ్యుదయ గీతాలు
ప్రభోదాత్మక గీతాలు
- నవ్వుతూ బతకాలిరా...తమ్ముడూ (మాయదారి
మల్లిగాడు) - ఒకటి... ఒకటి... ఒకటి...(ఆలుమగలు)
- సుప్రభాతం సుప్రభాతం (త్రిశూలం)
లోకం తీరు
- నేను పుట్టాను లోకం మెచ్చింది (ప్రేమనగర్ )
- అరె ఏమిటిలోకం పలుగాకుల లోకం (అంతులేని కథ)
- అందమైన లోకమని రంగు రంగులుంటాయని (తొలికోడి కూసింది)
వీణ పాటలు
హాస్య గీతాలు
- చిచ్చుబుడ్డి సోడాబుడ్డి (రామదండు)
- బండికాదు మొండి ఇది సాయం చేయండి (రామదండు)
- పాపా పేరు మల్లి - నా ఊరూ కొత్త డిల్లీ (మౌనగీతం)
- చిన్నరి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొత్తారయ్య (స్వాతి ముత్యం)
మరికొన్ని ప్రసిద్ధ గీతాలు
- నా మాటే నీ మాటై చదవాలి (మట్టిలో మాణిక్యం)
- బూచాడమ్మా బూచాడు (బడిపంతులు)
- చీకటి వెలుగుల రంగేళీ (విచిత్ర బంధం)
- అమ్మాయే పుడుతుంది - అచ్చం అమ్మలాగే ఉంటుంది (మంచివాడు)
- నాగుపాము పగ పన్నెండేళ్ళు (కోడెనాగు)
- కలువకు చంద్రుడు యెంతో దూరం (చిల్లర దేవుళ్ళు)
- తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల (అంతులేని కథ)
- సిరిమల్లె పువల్లె నవ్వు (జ్యోతి)
- కుర్రాళ్ళోయ్ - కుర్రాళ్ళోయ్ వెర్రెక్కి వున్నోళ్ళు (అందమైన అనుభవం)
- హల్లో నేస్తం బాగున్నావా (అందమైన అనుభవం)
- ఇటు అటుకాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు (ఇది కథ కాదు)
- కోరికలే గుర్రాలైతే ఉహలకే రెక్కలు వస్తే (కోరికలే గుర్రాలైతే)
- మౌనమే నీ భాష ఓ మూగ మనసా (గుప్పెడు మనసు)
- తన్నన తన్నన తన తన్నన తన తానానా (ఆకలి రాజ్యం)
- ఇది ఆదిమానవుని ఆరాటం ఆ దైవంతోనే (పోరాటం)
- ఆనాటి ఆ స్నేహ మానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ (అనుబంధం)
- ఓలమ్మీ ఓలమ్మీ ఒంటరి తుంటరి పడుచుపిల్లవే (భార్య భర్తల బంధం)
- మంచి చేస్తే చెడ్డ దాయే మాయలోకం గుడ్డిదాయే (ప్రేమ)
- ఎస్ నేనే నెంబర్1 (కే.డి.నెంబర్ 1)
ఆత్రేయ చివరి పాట
No comments:
Post a Comment